TRS Working President KTR addressing Party Cadre in Warangal after laying foundation stone for party office.
వరంగల్ జిల్లాతో నాకు విడదీయరాని అనుబంధం.
ఉద్యమాల పురిటి గడ్డ ఈ ఓరుగల్లు జిల్లా.
ఓరుగల్లు అంటే ఒక ఉప్పెన, ఒక ఉత్తేజం, ఉద్యమానికి ఒక పర్యాయపదం.
వరంగల్ అర్బన్ మరియు రూరల్ జిల్లాల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంఖుస్థాపన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.