TRS Working President KTR at Maheshwaram constituency joinings program in Shamshabad.

20Mar 2019

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మరియు పలువురు నాయకులు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య,  ప్రకాష్ గౌడ్, కొప్పుల మహేష్ రెడ్డి, డా. మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణా రెడ్డి మరియు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Image may contain: 5 people

Image may contain: 6 people, crowd

Image may contain: 7 people, people smiling, people standing

Image may contain: 8 people, people smiling, people standing