TRS working president KTR inaugurated Party Flag at Shameerpet

6Mar 2019

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి బయలుదేరిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి శామీర్ పేట్ వద్ద ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు.. పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అభివాదం తెలిపిన కేటీఆర్.

Image may contain: 6 people, people smiling, outdoor

Image may contain: 4 people, crowd and outdoor

Image may contain: 1 person, crowd and outdoor