TRS working president KTR launched four battery operated garbage collection vehicles
సిరిసిల్ల పట్టణంలో చెత్తను సేకరించడానికి కాలుష్యరహితంగా బ్యాటరీతో నడిచే ఈ కార్ట్ గూడ్స్ వాహనాలను ప్రారంభించిన సిరిసిల్ల శాసనసభ్యులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్.