TRS working president KTR met Hon’ble Governor ESL Narasimhan

2Jan 2019

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్‌ఎల్ నరసింహన్ గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కె టి రామారావు.
కేటీఆర్ గారితో పాటు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారులు గవర్నర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

TRS working president KTR met Hon’ble Governor ESL Narasimhan Garu today at Rajbhavan and extended new year greetings. MLA Balka Suman and MLC Shambipur Raju were present.

Image may contain: 5 people, people smiling, people standing and indoor

Image may contain: 2 people, people sitting, table and indoor