TRS working president KTR tour to Warangal district
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా కేటీఆర్ గారు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ గారు కేటీఆర్ గారికి ఇమామ్ జామీన్ కట్టి పర్యటన విజయవంతం కావాలని కోరుకున్నారు.