Various Leaders from Nakrekal Constituency joined in TRS in presence of KTR

20Mar 2019

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు. ఈ కార్యక్రమంలో మంత్రి  జగదీశ్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.

Image may contain: 5 people, people standing

Image may contain: 25 people, crowd

Image may contain: 11 people, people standing

Image may contain: 3 people

Image may contain: 4 people, people standing